తమ్ముడిని చూసి నన్ను బాగా కొట్టారు... *entertainment | Telugu FilmiBeat

2022-09-01 662

chiranjeevi shares first day first show experience
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను సైతం ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం విడుదల కాబోతున్న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ పాల్గొన్నారు.

#chiranjeevi
#srikanth
#ali
#srikanthreddy
#sanchitha
#anudeep